Day 2 of the 55th Annual Festival of Music
.jpeg)
విశాఖ మ్యూజిక్ అకాడమి 55వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా రెండవరోజు నేడు చెన్నయికి చెందిన విద్వాన్ వి.కె మణిమారన్ గారి గానకచేరి స్ధానిక కళాభారతి ఆడిటోరియంలో వీనులవిందుగా జరిగింది. వాయులీనంపై డా. మావుడూరి సత్యనారాయణ శర్మ, మృ...


.jpeg)